తన సోదరుడు బాబూజీ జనసేనలో చేరడంపై హోం మంత్రి చినరాజప్ప స్పందించారు. చాలా కాలం నుంచి కలిసిరావాలని కోరినా తాను స్పందించలేదని చెప్పారు... తను పవన్ తో కలిసి పనిచేయటం వల్ల తన పార్టీకి ఎలాంటి నష్టం కలగదని వివరించారు.
హోం మంత్రి సోదరుడు జనసేనలోకి - china rajappa
బాబూజీ ఏ పార్టీలో చేరినా తనకు ఎటువంటి నష్టం ఉండదని చినరాజప్ప చెప్పారు.
home minister brother joined in janasena
తన సోదరుడు బాబూజీ జనసేనలో చేరడంపై హోం మంత్రి చినరాజప్ప స్పందించారు. చాలా కాలం నుంచి కలిసిరావాలని కోరినా తాను స్పందించలేదని చెప్పారు... తను పవన్ తో కలిసి పనిచేయటం వల్ల తన పార్టీకి ఎలాంటి నష్టం కలగదని వివరించారు.
Srinagar (Jammu and Kashmir's), Feb 03 (ANI): Prime Minister Narendra Modi today inaugurated several projects in Jammu and Kashmir's capital Sri Nagar. Governor Satya Pal Malik was also present at the event. People of Bandipora, Ganderbal and Awantipora will benefit from the projects.