ETV Bharat / state

దుంప ఒక్కటే.. బరువు కిలో పైనే..!

author img

By

Published : Nov 6, 2019, 2:25 PM IST

ఓ చామదుంప అందరినీ అబ్బురపరుస్తోంది. మహా అయితే వందో.. రెండు వందల గ్రాముల్లోపో ఉండే చామ దుంప.. ఏకంగా కిలోకు పైగా బరువు ఉండడమే ఇక్కడ విశేషం.

పెద్ద చామదుంపను చూపిస్తున్న రైతు
అబ్బురపరుస్తోన్న కేజీ బరువున్న చామదుంప

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గాదెలపాలెంలో అరుదైన చామదుంప.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే దుంప.. 1.180 కిలోల బరువు ఉండడమే ఇందుకు కారణమవుతోంది. గళ్ళ రత్నాజీ అనే రైతు పెరట్లో మొక్కల మధ్య తవ్వుతుండగా ఈ పెద్ద చామదుంప బయట పడింది. సాధారణంగా చామదుంపలు 250 గ్రాముల లోపే ఉంటాయి. ఇది మాత్రం కిలోకు పైనే ఉంది. ఇంత బరువు ఉండడం అరుదని.. అధికంగా పోషకాలు అందడం వలనే బరువు పెరిగిందని ఉద్యాన వన అధికారి రమేష్ తెలిపారు.

ఇదీ చూడండి

'ఇసుక కొరతతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారు'

Intro:అబ్బుర పరుస్తున్న చామదుంప. అధిక బరువు తో పండిన చామదుంప అందరిని అబ్బురపరుస్తుంది. తూర్పుగోదావరిజిల్లా గోకవరం మండలం గాదెలపాలెం గ్రామానికి చెందిన గళ్ళ రత్నాజీ వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన ఇంటి పెరట్లో కూరగాయలు సాగు చేస్తున్నాడు. చామదుంప మొక్కలను మంగళవారం తవ్వుతుండగా పెద్ద చామదుంప బయట పడింది. అంత పెద్ద దుంపను ఇప్పటి వరకు చూడకపోవడంతో ఆశ్చర్య పడ్డాడు. సాధారణంగా చామదుంప లు 250 గ్రాముల లోపు ఉంటాయి. అటువంటిది ఈచామదుంప 1.180 కేజీ ఉంది. ఇంత బరువు ఉండడం అరుదని అధికంగా పోషకాలు అందడం వలనే బరువు పెరిగిందని ఉద్యాన వన అధికారి రమేష్ తెలిపారు.

Body:యతీరాజులు, గోకవరం మండలం, జగ్గంపేట నియోజకవర్గ, తూర్పుగోదావరిజిల్లా

Conclusion:8008622066
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.