ETV Bharat / state

కోనసీమలో కుండపోత వర్షం.. పల్లపు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Jul 6, 2020, 8:33 AM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కుండపోత వర్షం కురిసింది. పి.గన్నవరం, అమలాపురం, కాట్రేనికోన, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు తదితర ప్రాంతాల్లో కురిసిన వానకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.

heavy rain in konaseema east godavari district
కోనసీమలో భారీ వర్షం

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పి.గన్నవరం, అమలాపురం, కాట్రేనికోన, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు, మామిడికుదురు తదితర మండలాల్లో భారీ వర్షం పడింది.

ఇవీ చదవండి..

పేరుకుపోయిన బకాయిలు... నిలిచిన ఇసుక వెలికితీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.