ETV Bharat / state

రాజమహేంద్రవరంలో గుణ 369 చిత్రబృందం సందడి - movie unit

రాజమహేంద్రవరంలోని దేవి మల్టీఫ్లెక్స్ థియేటర్లో గుణ 369 చిత్ర బృందం సందడి చేసింది. చిత్ర విజయంపై ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు.

గుణ చిత్రబృందం
author img

By

Published : Aug 10, 2019, 12:45 AM IST

నగరంలో గుణ 369 చిత్రబృందం సందడి

గుణ 369 చిత్రం హీరో కార్తికేయ, హీరోయిన్‌ అనఘా, దర్శకుడు అర్జున్‌ జంధ్యాల, హాస్యనటుడు మహేష్‌ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సందడి చేశారు. ఆర్‌ఎస్స్‌ 100 తర్వాత తనకు అంతటి ఘనవిజయం అందించిన చిత్రం గుణ369 అని హీరో కార్తికేయ అన్నారు. దర్శకుడు తొలిచిత్రమైనా చక్కగా చిత్రీకరించారన్నారు. తెలుగులో తన తొలిచిత్ర విజయవంతం కావడం సంతోషంగా ఉందని హీరోయిన్‌ అనఘా తెలిపారు. గుణ 369 చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనిదని దర్శకుడు అర్జన్‌జంధ్యాల చెప్పారు. తన తర్వాత చిత్రం కూడా కార్తికేయతోనే ఉంటుందని పేర్కొన్నారు. గుణ చిత్రంలో తనది వైవిధ్యభరితమైన క్యారెక్టర్‌ అని హాస్యనటుడు మహేష్‌ అన్నారు. చిత్ర బృందాన్ని చూసేందుకు, వారికి స్వీయచిత్రాలు దిగేందుకు ప్రేక్షకులు పోటీ పడ్డారు.

ఇది కూడా చదవండి.

కోనసీమలో తీవ్ర పంట నష్టం

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్...వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు... దాహర్థులకు అపరభగీరధుడు లా ప్రత్యక్షం అవుతుంది మొబైల్ చలివేంద్రం. ఉచిత మొబైల్ మంచినీటి వాహనం ద్వారా నగరంలోని అన్ని ప్రాంతలలో ఉదయం నుండి సాయంత్రం వరకు వాహనం పై సంచరిస్తూ ప్రజలకు చల్లని త్రాగునీరు అందిస్తున్నారు. గుంటూరు చుట్టూ ప్రక్కల ఎక్కడైనా మంచి నీరు కావాలన్న క్షణంలో వాలిపోతాడు రాజమోహనారావు.

గుంటూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే బుస్స్ స్టాండ్ , పాటశాలలు వద్ద జొన్నలగడ్డ రాజమోహన్ రావు ద్విచక్ర వాహనం పై సంచరిస్తూ వేసవి తాపనికి గురౌతున్న ప్రజలకు చల్లని నీరు అందిస్తూ ఉంటాడు. జొన్నలగడ్డ రాజమోహనరావు గుంటూరు హెచ్.పి గ్యాస్ లో పని చేస్తూ జీవనం గడుపుతున్నారు. అతనకి కంపెనీ వారు ఒక గ్యాస్ పొయ్యి మరమ్మతు చేస్తే 150 రూపాయలు చెల్లిస్తారు. అటువంటి జీతాన్ని పొందుతున్న రాజమోహనారావు మాత్రం ఎక్కడ వెనక అడుగు వేయకుండా గత 6 సంవత్సరాలు నుండి నిత్యం ప్రజలకు చల్లని మంచి నీరు అందిస్తూఉన్నాడు.

గతంలో రాజమోహనరావు పని నేర్చుకునే సమయంలో సైకిల్ పై దూర ప్రాంతలకు వెళ్లి వస్తున్నప్పుడు. దారి మధ్యలో దాహం వేస్తే సమీపంలో ఎక్కడ మంచినీరు లేక అనేకమార్లు ఇబ్బందులు పడినట్లుగా పేర్కొన్నారు. అతను ఎదుర్కొన్న సమస్యలు మరీఎవరు పడకూడదని అతను మొబైల్ చలివేంద్రం ప్రక్రియ కు శ్రీకారం చుట్టారు. తానే స్వయంగా పని అయిపోయిన తరువాత చల్లని నీటి క్యాన్ లు తీసుకుని ద్విచక్ర వాహనం పై సంచరిస్తూ దప్పికతో ఉన్న వారికి దప్పిక తీరుస్తూ ఉన్నాడు.

మండుడి ఎండలో సైతం ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజమోహనరావు పనిచేస్తున్నారని పలువురు అధికారులు, నగరవాసుసలు ఆయన అభినందించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Body:బైట్....జొన్నలగడ్డ.. రాజమోహనరావు...మొబైల్ చలివేంద్రం నిర్వహుకులు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.