కార్తిక మాసాన్ని పురస్కరించుకుని.. తూర్పు గోదావరిలోని అన్నవరం దేవస్థానంలో జ్యోతిర్లింగార్చన ఘనంగా జరిగింది. ప్రధానాలయంలోని అనివేటి మండపంలో.. వైదిక బృందం ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది. స్వామి, అమ్మవార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివలింగాకారంలో దీపారాధన చేశారు.
ఇదీ చదవండి: