తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించవలసిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తంటికొండ ప్రమాదంపై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి - గవర్నర్ బిశ్వభూషణ్
తూర్పుగోదావరి జిల్లా తంటికొండ రోడ్డు ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బిశ్వభూషణ్, గవర్నర్