వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌పై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. ఇచ్చిన హామీల్లో 80 శాతం నెరవేరేలా మొదటి బడ్జెట్ రూపొందించామని చెప్పారు. కాకినాడలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం కాపులకు మొదటి సంవత్సరం 2వేల కోట్లు కేటాయించడంపై ఆ సామాజిక వర్గం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు కాపులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వారికి ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. తుని రైలు దహనం ఘటనలో పెట్టిన కేసులన్నీ తొలగిస్తామన్న హామీని తమ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందన్నారు. ఈ ఘటనపై అవసరమైతే పునర్విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని దాడిశెట్టి రాజా తెలిపారు.
'కాపులపై కేసులను ఉపసంహరించుకుంటాం' - cases withdrwan
చంద్రబాబు ప్రభుత్వం కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌పై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. ఇచ్చిన హామీల్లో 80 శాతం నెరవేరేలా మొదటి బడ్జెట్ రూపొందించామని చెప్పారు. కాకినాడలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం కాపులకు మొదటి సంవత్సరం 2వేల కోట్లు కేటాయించడంపై ఆ సామాజిక వర్గం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు కాపులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వారికి ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. తుని రైలు దహనం ఘటనలో పెట్టిన కేసులన్నీ తొలగిస్తామన్న హామీని తమ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందన్నారు. ఈ ఘటనపై అవసరమైతే పునర్విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని దాడిశెట్టి రాజా తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయిBody:సీతానగరం మండలానికి చెందిన గాది సత్తిబాబు(39), పి.శ్రీనులు మోటార్ సైకిల్ పై కొత్తపేట వైపు నుంచి రావులపాలెం వస్తున్నారు. అదే సమయంలో కొత్తపేటకి చెందిన చోడపనీడి రాంబాబు, అనూషలు రావులపాలెం వైపు నుంచి కొత్తపేట వెళ్తున్నారు. ఆ సమయంలో అమలాపురం రోడ్ లోని జానకియమ్మ రాయి వద్దకు వచ్చేసరికి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయిConclusion:గాది సత్తిబాబుకు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు