గోదావరి వరద పరవళ్ళు కొన్ని చోట్ల కనువిందు చేస్తున్నాయి. పచ్చిక బయళ్లతో చుట్టూ వరద నీరు ప్రవహిస్తూ ఉన్న ప్రాంతం చూపరులను ఆకట్టుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వైనతేయ వద్ద గోదావరి వరద ఉద్ధృతిగా సాగుతోంది. వీటికి తోడు పచ్చని ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
గోదావరి పరవళ్లు...చుట్టూ పచ్చికబయళ్లు - Godavari parrots ... lawns around, east godari distric
చుట్టూ పచ్చికబయళ్లు... మధ్యలో గోదారమ్మ పరవళ్లు.. చూడటానికి రెండు కళ్లు చాలవు అన్న తరహా పకృతి అందాలు. ఇదీ తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని గోదావరి పరివాహాక ప్రాంతంలోని ఆహ్లాద దృశ్యం. గలగలపారే గోదావరి అందాలను, సొగసుగా సాగే కాలువలను చూసేందుకు జనాలు భారీగా తరలివస్తున్నారు.
![గోదావరి పరవళ్లు...చుట్టూ పచ్చికబయళ్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3999485-592-3999485-1564572130002.jpg?imwidth=3840)
గోదావరి పరవళ్లు...చుట్టూ పచ్చికబయళ్లు
గోదావరి పరవళ్లు...చుట్టూ పచ్చికబయళ్లు
గోదావరి వరద పరవళ్ళు కొన్ని చోట్ల కనువిందు చేస్తున్నాయి. పచ్చిక బయళ్లతో చుట్టూ వరద నీరు ప్రవహిస్తూ ఉన్న ప్రాంతం చూపరులను ఆకట్టుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వైనతేయ వద్ద గోదావరి వరద ఉద్ధృతిగా సాగుతోంది. వీటికి తోడు పచ్చని ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
గోదావరి పరవళ్లు...చుట్టూ పచ్చికబయళ్లు
Intro:యాంకర్
గోదావరి వరద పరవళ్ళు కొన్నిచోట్ల కొన్ని విందు చేస్తుంటాయి గోదావరి మధ్యలో పచ్చిక బయళ్లతో చుట్టూ వరద నీరు ప్రవహిస్తూ ఉన్న ప్రాంతం చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్టుగా ఉంది తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వద్ద వైనతేయ గోదావరి వరద ఒరవడి జోరుగా సాగుతుంది ఈ గోదావరి మధ్యలో ద్వీపంలో లంక భూమి పచ్చదనంతో ఆహ్లాదపరుస్తుంది ఆలస్యం చేయకుండా అ ఆ ఆనందాన్ని మీరు వీక్షించండి
రిపోర్టర్ ర్ భగత్ సింగ్
8008574229
Body:వరద అందం
Conclusion:బ్యూటీ