ETV Bharat / state

ధవళేశ్వరం వద్ద గరిష్ట స్థాయికి నీటిమట్టం

రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ఉద్ధృతిగా సాగుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది.

godavari flooded with water at dhaveleswaram at east godavari distruct
author img

By

Published : Jul 29, 2019, 10:26 PM IST


గోదావరిలో క్రమంగా పెరుగుతున్న వరదనీటి వల్ల ధవళేశ్వరం కాటన్‌ ఆనకట్ట వద్ద నీటి మట్టం 10.9 అడుగులకు చేరుకుంది. సుమారు 98,134 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 92,434 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

గోదావరికి పెరుగుతున్న వరదప్రవాహం....
ఇదిచూడండి.అనంతపురంలో పవన్ పర్యటన


గోదావరిలో క్రమంగా పెరుగుతున్న వరదనీటి వల్ల ధవళేశ్వరం కాటన్‌ ఆనకట్ట వద్ద నీటి మట్టం 10.9 అడుగులకు చేరుకుంది. సుమారు 98,134 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 92,434 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

గోదావరికి పెరుగుతున్న వరదప్రవాహం....
ఇదిచూడండి.అనంతపురంలో పవన్ పర్యటన
Intro:ap_gnt_51_28_sangamdairy_lo_chori_AP10117 గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం ప్రొడ్యూసర్ కంపెనీ లో గత అర్ధ రాత్రి గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి క్యాష్ కౌంటర్ లోని రూ 44 లక్షల 43 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు క్యాష్ కౌంటర్లో సుమారు 75 లక్షలు ఉండగా రూ 2000 వెయ్యి రూపాయల నోట్లు 500 నోట్లు 40 లక్షల వరకు గోడలకు వేసినట్లు సి సి ఫుటేజ్ ద్వారా


Body:డైరీ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ లు వేలిముద్రలు సేకరించారు సి ఐ టి వి శ్రీనివాసరావు ఎస్సైలు cctv ఫొటోస్ ని పరిశీలిస్తున్నారు
bite 1 సంగం డైరీ ఎండి గోపాలకృష్ణ
శనివారం ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో తో క్యాష్ కౌంటర్లో కట్టించుకున్న కట్టించుకున్న నగదు అంతా ఇక్కడ ఉంచామని సోమవారం సిబ్బంది వచ్చి చూడక తలుపులు పగల కొట్టి ఉండటంతో చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు
బైట్ టు చేబ్రోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సోమవారం ఉదయం సిబ్బంది వచ్చేసరికి తలుపులు పగలకొట్టి ఉండడంతో ఫిర్యాదు చేయగా వచ్చి పరిశీలిస్తున్నామని దొంగతనానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామన్నారు


Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.