సుడులు తిరిగే ప్రవాహాల్లో పడవలు, బోట్లు నడపడానికి ఎంతో చాకచక్యం అవసరం. అసలు బోటు నదిలో ఎలా ప్రయాణిస్తుంది. లక్షల క్యూసెక్కుల గోదావరి ప్రవాహాల్లో సుడులు, వడులు, ఉద్ధృతుల మధ్య తట్టుకుని బోట్లు నడపడం అంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. ప్రమాదాలను, సుడిగుండాలను ఎలా పసిగట్టి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలి అనే అంశాల గురించి తెలుసుకుందామా.....
గోదావరిలో సారంగీలు ప్రమాదాలను గుర్తించేదెలా...
By
Published : Sep 18, 2019, 9:58 AM IST
.
గోదావరిలో సారంగీలు ప్రమాదాలను గుర్తించేదెలా...
.
గోదావరిలో సారంగీలు ప్రమాదాలను గుర్తించేదెలా...
Intro:JK_AP_NLR_03_17_CANALAS_PUDIKA_19COTTLU_RAJA_AVB_AP10134
anc
పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలోని కాలువల్లో పూడిక పై ఈటీవీలో వరుస కథనాలు రావడంతో జలవనరుల శాఖ అధికారులు స్పందించారు. కాలువల్లో పూడికలు తీసేందుకు ప్రభుత్వం 19.2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని జలవనరుల శాఖ సెంట్రల్ డివిజన్ ఈ ఈ కృష్ణ మోహన్ తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏటా కాలువల్లో పూడికలు నామినేషన్ కింద చేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వకాలువల్లో పూడికను టెండర్ల ద్వారా చేసేందుకు ప్రణాళిక చేసిందని తెలిపారు. కాలువల్లో పూడికలు అక్టోబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని ఈ ఈ తెలిపారు. సోమశిల జలాశయం లో కూడా మీరు సమృద్ధిగా ఉందని, డెల్టా పరిధిలోని చివరి ఆయకట్టు వరకు నీరు సమృద్దిగా అందిస్తామన్నారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదవులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు.
బైట్, కృష్ణ మోహన్ , సెంట్రల్ డివిజన్ జలవనరుల శాఖ శాఖ నెల్లూరు జిల్లా