ETV Bharat / state

పాపం పర్యటకులు.. పాపికొండలు చూద్దామని వచ్చి ఇలా..! - boat accident

గోదావరి పడవ ప్రమాదం.. 2 తెలుగు రాష్ట్రాల్లో వి పర్యటకంలో జరిగిన ప్రమాదం పెను విషాదం జరిగింది. కచ్చులూరు మందం వద్ద మునిగిన బోటు ఘటనలో 16మంది సురక్షితంగా బయటపడగా... రంపచోడవరం ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రంపచోడవరంలో పడవ ప్రమాద బాధితులకు చికిత్స
author img

By

Published : Sep 15, 2019, 6:34 PM IST

తీవ్ర విషాదాన్ని నింపిన పడవ ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో బోటు ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం హాయిగా ప్రకృతి ఆస్వాదించాలనుకుని పాపికొండల పర్యాటకానికి వచ్చిన వారికి... ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమతో పాటు వచ్చిన వారి ఆచూకీ కోసం పడుతున్న వారి ఆరాటం వర్ణనాతీతతంగా ఉంది. వీరిలో కొందరు.. కనీసం మాట్లాడలేని.. ప్రమాద తీవ్రత వివరించేలని స్థితిలో ఉన్నారు.

ఇవీ చూడండి

ప్రమాదానికి గురైన ప్రయాణికుల్లో.. కొందరి వివరాలు!

Intro:AP_TPG_21_15_BOAT_INCIDENT_AV_AP10088
యాంకర్: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ఉదయం జరిగిన బోట్ ప్రమాదంలో మూడు మృత దేహాలను స్థానికులు వెతికి తీశారు. ఇప్పటికే ఇదే ప్రదేశంలో మూడు బోట్ లు మునిగి పోయాయి. ప్రస్తుతం గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. పాపికొండల పర్యటనకు వెళ్లిన వారు హైదరాబాద్, విశాఖపట్నం కు చెందిన వారుగా గుర్తించారు. పశ్చిమగోదావరి నుంచి పోలవరం పోలీసులు ప్రత్యేక బోటులో దేవిపట్నం బయలు దేరారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.Body:బోట్ ఇన్సిడెంట్Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.