ETV Bharat / state

అపరిశుభ్రతే కారణం,మృతదేహంతో బందువుల ఆందోళన - మండపేట

విషజ్వరంతో తూర్పుగోదావరి జిల్లా మండపేట కు చెందిన 13ఏళ్లబాలిక మృతిచెందింది. తమ ప్రాంతంలోని అపరిశుభ్రవాతవరణమే బాలిక ప్రాణాలను బలిగొందని, బాధిత బందువులు బాలిక మృతదేహంతో రహదారిపై ఆందోళనకు దిగారు.

ఆసుపత్రిలో అపరిశుభ్రతతో అసువులు బారిన బాలిక
author img

By

Published : Sep 7, 2019, 1:26 PM IST

ఆసుపత్రిలో అపరిశుభ్రతతో అసువులు బారిన బాలిక

అపరిశుభ్ర వాతావరణం వల్లే తమ కూతురు చనిపోయిందని, తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామంలోని ఓ కుటుంబసభ్యులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. 5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నిఖిత, మండపేట ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న జ్వరం తగ్గలేదు. నిఖితను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఆరోగ్యం విషమించడంతో బాలిక మృతి చెందింది. దీంతో బాలిక చనిపోవడానికి తమ ప్రాంతంలోని అపరిశుభ్రత వాతావరణం, మురుగునీరే కారణమని కుటుంబ సభ్యులు గ్రామంలోని ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోకపోతే, మరెందరో నిఖితలు చనిపోయే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి

వంట గ్యాస్​ సిలిండర్లు ఇవ్వడంలో కొత్త రికార్డ్!

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ,ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_06_mano_to_get_national_music_award_abb_AP10148
( ) సినీ నేపథ్య గాయకునిగా 17వేల గీతాలు ఆలపించిన మను (నాగూర్ బాబు) కు ఈనెల 7వ తేదీన విశాఖలో 'స్వర చక్రవర్తి' జాతీయ సంగీత పురస్కారాల ప్రధానం జరగనుంది. సంగీత దర్శకుడు సాలూరి కోటి సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సినీ సంగీత విభావరి నిర్వహించనున్నారు. 12 మంది గాయనీ గాయకులు తో పాటు'విలేజ్ సింగర్' ఫేమ్ గాయని బేబీ కూడా కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశాఖ 'వీటీమ్'ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం వివరాలను టీం నిర్వాహకుడు వీరు మామ వివరించారు.

Body:ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా అలనాటి సినీ అభినేత్రు ల గుర్తు చేసే విధంగా ప్రత్యేక షో నిర్వహించనున్నారు.

Conclusion:ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్,వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ హాజరుకానున్నారని తెలిపారు.

బైట్స్: 1 బేబీ, 'విలేజ్ సింగర్'.
2: వీరూ మామ, నిర్వాహకుడు, 'వీటీమ్'.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.