ETV Bharat / state

జగన్​కు ఓటేస్తే.. మోదీకి వేసినట్లే: రుద్రరాజు

author img

By

Published : Apr 1, 2019, 1:34 PM IST

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్​తోనే సాధ్యమని అఖిల భారత కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

గిడుగు రుద్రరాజు, అఖిల భారత కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి
గిడుగు రుద్రరాజు, అఖిల భారత కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి
జగన్​కు ఓటేస్తే ప్రధాని మోదీకి వేసినట్లేనని అఖిల భారత కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన...రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్​తోనే సాధ్యమన్నారు.మోదీ... ధనవంతులకే మాత్రమే కాపలాదారునిగా ఉన్నారని..పేద ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు.

Intro:ap_vzm_36_01_janasena_pracharam_avb_c9 జనసేన నాయకులు ఇంటింటి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో జనసేన ఆకులు నిర్వహించారు అరకు పార్లమెంట్ అభ్యర్థి గంగులయ్య నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ శంకర్ ఇంటింటి ప్రచారం చేపట్టారు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు గ్యాస్ గోడౌన్ కార్మికులతో మాట్లాడారు ప్రజా సంఘాల మద్దతుతో కార్మిక కర్షక వర్గాల అభ్యున్నతికి పార్టీ కృషి చేస్తుందని తెలిపారు అనంతరం 15 16 17 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు సిపిఎం సిపిఐ నాయకులు జనసేన యూత్ నాయకులు పాల్గొన్నారు

Conclusion:ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ శంకర్ గ్యాస్ గోదాం కార్మికులతో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి గంగులయ్య ప్రచార కార్యక్రమంలో యూత్ హడావిడి అభ్యర్థుల హారతి పడుతున్న మహిళలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.