ETV Bharat / state

కాకినాడ కలెక్టరేట్​ వద్ద వద్ద గ్యాస్‌ డెలివరీ వర్కర్స్‌ సంఘం నిరసన - kakinada latest news

కాకినాడ కలెక్టర్​ కార్యాలయం వద్ద గ్యాస్‌ డెలివరీ వర్కర్స్‌ సంఘం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఐఎఫ్​టీయీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కార్మిక శాఖ అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని వాపోయారు.

gas delivery workers association protest at kakinada to give their payments
కలెక్టర్​ కార్యాలయం వద్ద గ్యాస్‌ డెలివరీ వర్కర్స్‌ సంఘం నిరసన
author img

By

Published : Jul 17, 2020, 11:38 PM IST

పదేళ్లుగా జీతాలు ఇవ్వకున్నా.... వినియోగదారులిచ్చే టిప్పులపైనే ఆధారపడిన గ్యాస్‌ కార్మికులకు న్యాయం చేయాలని తూర్పుగోదావరి జిల్లా గ్యాస్‌ డెలివరీ వర్కర్స్‌ సంఘం కోరింది. ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ద్రాక్షారామంలోని ఓ గ్యాస్‌ యాజమాన్యం 8 మంది కార్మికులను అక్రమంగా తొలగించిందని పేర్కొన్నారు. కార్మిక శాఖ అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఐఎఫ్​టీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆరోపించారు. జీతాలు అడిగితే కార్మికులను తొలగించడం సరికాదన్నారు. ఫిర్యాదులను పట్టించుకోని కార్మిక శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి :

ఉపాధి హామీ పనులు కల్పించాలంటూ కూలీల వినూత్న నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.