ETV Bharat / state

విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ - ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

తూర్పు గోదావరి జిల్లా గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. కె.ఏనుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషిచేస్తోందని స్పష్టం చేశారు.

విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ
author img

By

Published : Jun 24, 2019, 7:49 PM IST

విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కె.ఏనుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు ఆయన అన్నారు. ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి : ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం: సీఎం జగన్

Intro:AP_GNT_27_24_VARUNA_YAGAM_IN_TEMPLE_AVB_C10

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో వరుణ యాగం నిర్వహించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులు రుత్వికులు ఆలయ అధికారులు వరుణ యాగం చేపట్టారు. జూన్ 20 దాటినా మంచి వర్షాలు రాకపోవడంతో వరుణ యాగం చేపట్టామని ఈవో పానకాలరావు చెప్పారు. గతంలోనూ వరుణయాగం నిర్వహించిన సమయంలో మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోసారి వర్షాల కోసం వరుణ యాగం చేపట్టామన్నారు.

Body:bite

Conclusion:పానకాల రావు, ఈఓ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.