విశాఖ జిల్లా జిల్లా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న గంజాయి డొంక రాయి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు గంజాయి లోడ్‌తో వెళుతున్న కంటైనర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. రూ.64 లక్షల విలువైన 2160 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలకు స్థానం లేదా?: ఎమ్మెల్యే వాసుపల్లి