తూర్పు గోదావరి జిల్లా చింతూరులో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సుకుమామిడి గ్రామ సమీప అడవుల నుంచి తరలిస్తున్న 1,325 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ సుమారు రూ. 39 లక్షలు ఉంటుందని సీఐ యువకుమార్ వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎస్సై సురేష్ బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: