ETV Bharat / state

గొల్లప్రోలు పురపాలక ఛైర్​పర్సన్​గా గండేటి మంగతాయారు - Municipal elections latest news

గొల్లప్రోలు పురపాలక ఛైర్​పర్సన్​గా గండేటి మంగతాయారు, వైస్ చైర్​ ప​ర్సన్​గా తెడ్లపు ఆలేఖ్యా రాణీలు ప్రమాణ స్వీకారం చేశారు.

Gandeti Mangatayaru sworn in as Gollaprolu Municipal Chairperson
గొల్లప్రోలు మున్సిపాల్ ఎన్నికలు
author img

By

Published : Mar 18, 2021, 10:17 PM IST

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గండేటి మంగతాయారు, వైస్ చైర్మన్​గా తెడ్లపు ఆలేఖ్యా రాణీలు ప్రమాణ స్వీకారం చేశారు. 20 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో.... వైకాపా నుంచి 18 మంది, తెదేపా నుంచి 2, కౌన్సిలర్లుగా ఎంపికయ్యారు. మెజారిటీ స్థానాలు సాధించి మున్సిపాలిటీ కైవసం చేసుకున్న అధికార పార్టీ నుంచి ఇద్దరు మహిళలకు ఛైర్​పర్స్​, వైస్ చైర్​పర్సన్​ పదవులు వరించాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే పందెం దొరబాబు హాజరయ్యారు.

ఇదీ చదవండి: కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు వీళ్లే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.