ETV Bharat / state

రాష్ట్ర మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాద రావు కన్నుమూత - తూర్పుగోదావరి వార్తలు

మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాద​ రావు(90) కన్నుమూశారు. అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1978లో రాష్ట్ర కేబినెట్​లో ఆయన మంత్రిగా పని చేశారు.

Former Minister
మాజీ మంత్రి మోకా శ్రీ విష్ణు ప్రసాద్ రావు కన్నుమూత
author img

By

Published : Dec 27, 2020, 4:49 PM IST

Updated : Dec 27, 2020, 5:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనకు చెందిన మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాద​ రావు(90) కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతతో అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 18 ఏళ్ల పాటు కాట్రేనికోన సర్పంచ్​గా పని చేశారు. 1972లో అల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1978లో రాష్ట్ర కేబినెట్​లో మంత్రిగా పని చేశారు.

Former Minister
మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాద్​ రావు

ఇదీ చదవండి: లారీ ఢీకొని రెండు ఎద్దులు మృతి

Last Updated : Dec 27, 2020, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.