వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించండి: చినరాజప్ప - నిమ్మకాయల చినరాజప్ప తాజా ప్రెస్మీట్ న్యూస్
వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఆయన.. వివేకా హత్యపై తాము మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నామన్నారు. తనకు రక్షణ కల్పించాలని వివేకా కూతురే అడుగుతున్నారంటే... రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రెస్మీట్
Last Updated : Feb 1, 2020, 2:59 PM IST
TAGGED:
వివేకా హత్య కేసు తాజా న్యూస్