ETV Bharat / state

''పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతారా?'' - vip

'పిల్లలకు ఇలాంటి ఆహరం పెడతారా... ఇది మనుషులు తినేదానా... పశువులు కూడా తినవు'... అంటూ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా... తుని ప్రభుత్వ పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

food-problems-in-schools
author img

By

Published : Aug 6, 2019, 10:43 AM IST

పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతారా...ప్రభుత్వ విప్ ఆగ్రహం

తూర్పు గోదావరి జిల్లా తునిలో... ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా. భోజనంలో పురుగులు, గుడ్లు కుళ్ళి ఉండటంపై సిబ్బంది తీరును తప్పుబట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి ఆహారం అందించే వరకు... తానే సొంత డబ్బుతో.. ఈ పాఠశాలలో అందరికీ భోజనం పెడతానని అన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

ఆర్టికల్​ 370 రద్దు: కశ్మీరీల భిన్నాభిప్రాయాలు

Intro:రైతుల ఆత్మహత్యలపై సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా ...

అనంతపురం జిల్లాలో నిన్న ఒక్కరోజే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కరువు రైతు సమస్యలపై తహశీల్దార్ కార్యాలయం ముట్టడి..

ఈ సందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో తీవ్రమైన వర్షాభావం నెలకొంది గడచిన పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ వర్షపాతం నమోదు కాలేదు.

జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

రైతులు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలకు ఎక్సగ్రేషియా పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బస్టాండ్ కూడలి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు..

రైతులు కట్టెకు ఉరితాడు బిగించి ఉరివేసుకున్నట్లుగా ఉరితాడు బింగించి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు.

శాసనసభ సమావేశాలు జరుగుతుంటే జిల్లా రైతాంగాన్ని ఆదుకునే చర్యలు గురించి అసెంబ్లీలో చర్చించకుండా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పరస్పర ఆరోపణలతో కాలం గడుపుతున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు..

బైట్ 1: సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్..

Body:శింగనమల

Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.