ETV Bharat / state

రంపచోడవరం మన్యంలో ఆహ్లాదకర వాతావరణం - fog

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో వేసవిలోనూ పొగమంచు కమ్ముకొని ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ రాత్రి చలి వీడడం లేదు. ఉదయం 8 గంటలు దాటినా మంచు దట్టంగా అలుముకొని ఉంది. ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Foggy summer in Rampachovadam
రంపచోడవంలో వేసవిలోనూ వీడని పొగమంచు
author img

By

Published : Mar 8, 2020, 2:28 PM IST

రంపచోడవరం మన్యంలో ఆహ్లాదకర వాతావరణం

రంపచోడవరం మన్యంలో ఆహ్లాదకర వాతావరణం

ఇదీ చదవండి.

'యుద్ధ ప్రాతిపదికన భూ సమీకరణ పూర్తి చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.