ETV Bharat / state

ఉగ్రగోదావరి: పంట మునిగింది..ఊరు నిండింది..మనసు భారమైంది..! - floots

గోదావరి పోటెత్తుతోంది..పంట పొలాలు మునిగిపోతున్నాయి...లంక గ్రామాల్నీ వరద ముంచెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఉగ్రగోదావరి:
author img

By

Published : Aug 4, 2019, 10:33 AM IST

నీట మునిగిన 20 లంక గ్రామాలు..!
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. కోనసీమలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కొత్తపేట నియోజకవర్గంలోని ఆలుమూరు, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల్లోని పలుగ్రామాల్లో వ్యవసాయ భూములు వరదనీరుతో నిండాయి. లంక గ్రామాల పరిస్థితి దయనీయంగా తయారైంది. సుమారు 20 ఊళ్లను వరద ముంచెత్తింది. ప్రజలంతా నివాసాలు వదిలి..భారమైన మనసుతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

Intro:AP_TPG_21_04_POLAVARAM_HEAVY_FLOOD_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం లో అఖండ గోదావరి వరద భారీగా చేరుకుంటుంది. భద్రాచలం లో కాస్త తగ్గుముఖం పట్టిన పోలవరం లో ఉపనదులు కలవడంతో వరద ప్రవాహం ఎక్కువుగా ఉంది కడెమ్మ వంతెనపైకి నీరు చేరుకుంది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ కు వెళ్లేందుకు రావాణామార్గం లేకుండా పోయింది. ప్రాజెక్ట్ గ్రావిటీ ద్వారా వస్తున్న నీరు గేట్లు క్లస్టర్ పై నుంచి పొంగి వస్తుంది ఎగువ కాపర్ డ్యామ్ వద్ద వరద ఉరకలేస్తూ పరుగులు తీస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు
Body:పోలవరం హెవీ ఫ్లడ్Conclusion:గణేష్, జంగారెడ్డిగూడెం, 9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.