ETV Bharat / state

గోదారి ఉద్ధృతి..కోనసీమలో ప్రజల ఇక్కట్లు

గోదావరి వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని గ్రామాల్లోకి ప్రవేశించి అక్కడి వాసులను ఇక్కట్లకు గురిచేసింది. నిన్న కురిసిన వర్షానికన్నా... ఈ రోజు మధ్యాహ్నం ఆ ప్రాంతంలోకి వచ్చే వరద నీరు ఎక్కువగా ఉంది.

కోనసీమలో కొనసాగుతున్న గోదారి ఉద్ధృతి
author img

By

Published : Aug 10, 2019, 9:21 PM IST

కోనసీమలో కొనసాగుతున్న గోదారి ఉద్ధృతి

కోనసీమలో గోదావరి నది పాయలైన వశిష్ఠ, వైనతేయ, గౌతమీ వడివడిగా ప్రవహిస్తున్నాయి. వెదురు బియ్యం, అప్పనపల్లి, చాకలి పాలెం, జీ పెదపూడి వద్ద కాజువేలు ముంపునీటిలోనే ఉన్నాయి. లంక గ్రామాల ప్రజలు కొంతవరకు పడవలపై వస్తున్నారు. కొత్తపల్లి, నాగుల్ లంక, వీరవల్లిపాలెం తదితర గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. పంటలు మునిగిపోయి రైతులు, గ్రామ వాసులు అన్ని విధాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కోనసీమలో కొనసాగుతున్న గోదారి ఉద్ధృతి

కోనసీమలో గోదావరి నది పాయలైన వశిష్ఠ, వైనతేయ, గౌతమీ వడివడిగా ప్రవహిస్తున్నాయి. వెదురు బియ్యం, అప్పనపల్లి, చాకలి పాలెం, జీ పెదపూడి వద్ద కాజువేలు ముంపునీటిలోనే ఉన్నాయి. లంక గ్రామాల ప్రజలు కొంతవరకు పడవలపై వస్తున్నారు. కొత్తపల్లి, నాగుల్ లంక, వీరవల్లిపాలెం తదితర గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. పంటలు మునిగిపోయి రైతులు, గ్రామ వాసులు అన్ని విధాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి :

వరద గుప్పిట్లో కోనసీమ

Intro:ap_knl_52_10_train_pass_abb_AP10055

s.sudhakar,dhone




కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్ లో అమాంతంగా రైలుని రద్దు చేయడంతో ప్రయాణికులు రైలు పట్టాల పై కూర్చుని ఆందోళన చేపట్టారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి పై అధికారులతో మాట్లాడి గుంతకల్ వరకు రైలు ను పొడిగించారు.

కర్నూల్ నుండి గుంతకల్ వెళ్లే ప్యాసింజర్ రైలును డోన్ రైల్వేస్టేషన్ కు వచ్చిన తరువాత రద్దు చేయడంతో రైల్వే స్టేషన్లో రైలు ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ప్రయాణికులు కసాపురం ఆంజనేయ స్వామి దర్శనం కోసం కర్నూల్ నుండి గుంటకల్ వెళుతుండగా మార్గమధ్యం రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు రైళ్లను రద్దు చేశారు. గుంతకల్లు సమీపంలో రైల్వే డబల్ లైన్ పనులు జరుగుతున్నాయని అందుకోసమే రద్దు చేశామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు కర్నూల్ నుండి బయలుదేరి వచ్చి డోన్ లో 9.30 గంటలకు చేరుకున్నారు. అప్పటి నుండి రైలు కదలిక చాలా సేపు ఉన్నామని ప్రయాణీకులు స్టేషన్ మాస్టర్ తో వాగ్వాదానికి దిగారు.

అధికారులు స్పందించకపోవడంతో అప్పుడే వచ్చిన మధురై ఎక్స్ ప్రెస్ రైలు ముందు పటాలపై కూర్చుని ఆందోళన చేపట్టారు. దాదాపు గంటకు పైగా ప్రయాణికులు పట్టాలపై కూర్చుని వారికి ఏదో ఒక మార్గం చూపించాలని వారు కోరారు. మదురై ఎక్స్ ప్రెస్ రైలును ఒక గంట సేపు ఆపడంతో రైల్వే అధికారులు స్పందిచరు. రైలు రద్దు చేయడంతో దాదాపు మూడు వందల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని వారు ఆరోపించారు. ట్రైన్ రద్దు చేసేటప్పుడు ముందుగానే చెప్పాలని, గుంతకల్ కు ఎందుకు టికెట్లు ఇచ్చారని ప్రయాణికులు అధికారులను ప్రశ్నిoచ్చారు.

బైట్

1.లావణ్య,
ప్రయాణికురాలు

2.హరిప్రసాద్
ప్రయాణికుడు

3.నాగేశ్వరరావు,
.స్టేషన్ మాస్టర్.



Body:గుంతకల్ వరకు రైలు పంపారు


Conclusion:kit no.692, cell no.9394450169.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.