ETV Bharat / state

ఉప్పొంగిన గోదావరి... కోనసీమ ప్రజల అలజడి - east and west godavari

గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమ ప్రజలు భయంతో బతుకుతున్నారు. ఎదురుబిడియం వద్ద కాజ్​వే నీట మునిగి లంక గ్రామాలు నీట మునిగే అవకాశముంది. ఎన్టీఆర్​ఎఫ్​ దళాల సాయంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు.

ఉప్పొంగిన గోదావరి... కోనసీమ ప్రజల అలజడి
author img

By

Published : Aug 4, 2019, 7:20 AM IST

గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు వరద ముంపు భయంతో బతుకుతున్నారు. గోదావరి నుంచి దిగువకు పెద్దఎత్తున వరద నీరు విడుదల అవుతున్నందున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవల్లి మండలాల్లో గోదావరి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. శనివారం రాత్రి అయినవిల్లి మండలం ఎదురుబిడియం వద్ద కాజ్​వే నీట మునగి అయినవెల్లి లంక, అద్దంకివారి లంక, విరవెల్లిపాలెం, పల్లపులంక గ్రామాల మధ్య ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐ.పోలవరం మండలం ఎదుర్లం, పశువుల్లంక తదితర లంక గ్రామాలు నీటమునిగే అవకాశముంది. ఆదివారం ఉదయానికి ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఆర్​ఎఫ్ దళాల సాయంతో అధికారులు లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు.

ఇదీ చదవండి :

ఏడు లంక గ్రామాల్లో వరద ప్రవాహం

Intro:కౌంటింగ్ ఐ శిక్షణ

Body:తెదేపా ఏజెంట్లకు కౌంటింగ్ పై శిక్షణ

Conclusion:కౌంటింగ్ కి వెళ్లే ఏజెంట్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాజంపేట తెదేపా ఎంపీ అభ్యర్థి ఇ సత్యప్రభ తెలిపారు ఈనెల 23వ తేదీ జరగనున్న కౌంటింగ్ లో లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తేదేపా పేద ప్రజలకు మదనపల్లిలో శిక్షణ ఇచ్చారు పుంగనూరు పీలేరు తంబళ్లపల్లె మదనపల్లి నియోజకవర్గంలోని తెదేపా ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్తిబాబు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని ఆమె తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయనకి అందగా అ నిలవాలని ఆకాంక్షించారు కౌంటింగ్ సమయంలో లో ఎన్నికల కమిషన్ సూచించిన న నిబంధనలకు అనుగుణంగా ఏజెంట్లు పనిచేయాలన్నారు ఏదైనా సమస్య వస్తే తక్షణమే రాతపూర్వకంగా రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు ఓట్ల సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ని కోరారు ఒక్క ఓటు కూడా డా తప్పి పోకుండా జాగ్రత్త వహించాలని కోరారు ఈ సమావేశంలో లో మదనపల్లె తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ పుంగనూరు అభ్యర్థి అనీష రెడ్డి పీలేరు నియోజకవర్గం తెదేపా నాయకులు శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.