తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మూడ్రోజుల క్రితం యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. వెళ్లాక బోటు మరమ్మతుకు గురైందని సమాచారం మత్స్యకారులు ఇచ్చారు. ఉప్పాడ నుంచి పలువురు స్థానికులు వెళ్లి వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.
ఇదీ చదవండీ... 'హోదా రానంతవరకు రాష్ట్ర విభజన ప్రక్రియ అసంతృప్తిగానే ఉంటుంది'