తూర్పు గోదావరి జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. బోటు ఇంజిన్‌కు మరమ్మతు చేసి విశాఖకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి మండలానికి చెందిన నలుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు.
ఇదీ చదవండి: