ETV Bharat / state

గోదారిలో చేపల వేట... కనువిందు చేసెనంట..!

గోదావరి నదిలో మత్స్యకారులు చేపల వేట సాగించే తీరులో కళాత్మకత దాగి ఉంటుంది. జీవనోపాధి కోసం వారు చేసే ఈ వృత్తి వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా మత్స్యకారులు గోదావరి నదిలో నిత్యం మత్స్య సంపద కోసం పెద్ద పెద్ద వలలతో వేటాడే దృశ్యాలు మనకు కనువిందు చేస్తాయి. మరి ఆ దృశ్యాలు మనమూ చూద్దామా..!

fish hunting fisherma in godavari
గోదారిలో చేపల వేట...కనువిందు చేసెనంట
author img

By

Published : Mar 20, 2020, 11:02 AM IST

గోదారిలో చేపల వేట...కనువిందు చేసెనంట

ఇవీ చదవండి...ఒక్క చెట్టు మామిడికాయల ధర రూ.96 వేలు

గోదారిలో చేపల వేట...కనువిందు చేసెనంట

ఇవీ చదవండి...ఒక్క చెట్టు మామిడికాయల ధర రూ.96 వేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.