గొల్లపుంత మెయిన్ రహదారికి శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి - mandapeta new road first stone by minister news
తూర్పుగోదావరి జిల్లా మండపేట గొల్లపుంత మెయిన్ రహదారికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారిని కోటీ 98 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మండపేటలో ఏర్పాటు చేసిన అమ్మఒడి పథకం అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Intro:Ap_Rjy_71_05_road_sankusthapana_mantri_av_Ap10110 తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలోని గొల్లపుంత మెయిన్ రోడ్డుకు ఒక కోటి 98 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నూతనంగా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు
మండపేట లో ఏర్పాటుచేసిన అమ్మ ఒడి పథకం అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అర్హులకు అందేలా చూస్తామని అన్నారు
Body:Ap_Rjy_71_05_road_sankusthapana_mantri_av_Ap10110 తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలోని గొల్లపుంత మెయిన్ రోడ్డుకు ఒక కోటి 98 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నూతనంగా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు
మండపేట లో ఏర్పాటుచేసిన అమ్మ ఒడి పథకం అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అర్హులకు అందేలా చూస్తామని అన్నారు
Conclusion:Ap_Rjy_71_05_road_sankusthapana_mantri_av_Ap10110 తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలోని గొల్లపుంత మెయిన్ రోడ్డుకు ఒక కోటి 98 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నూతనంగా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు
మండపేట లో ఏర్పాటుచేసిన అమ్మ ఒడి పథకం అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అర్హులకు అందేలా చూస్తామని అన్నారు