ETV Bharat / state

తునిలో అగ్నిప్రమాదం... 5 లక్షల ఆస్తి నష్టం

తూర్పు గోదావరి జిల్లా తుని గాంధీసత్రం సమీపంలోని దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తునిలో అగ్నిప్రమాదం
author img

By

Published : Sep 26, 2019, 9:40 AM IST

తూర్పు గోదావరి జిల్లా తుని గాంధీసత్రం సమీపంలోని దుకాణ సముదాయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నిచర్ షాపులో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి... సామగ్రి దగ్ధమయ్యింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.5 లక్షలు అస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Intro:AP_RJY_57_21_MLA_PARYATANA_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటిస్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు

Body:తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలోని పలు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించబోయే రహదారులకు శంకుస్థాపన కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హాజరై పూజలు చేసి శంకుస్థాపన చేశారు

Conclusion:ఈ సందర్భంగా జగ్గి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద వారికి అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.