పూరింటికి నిప్పంటుకుని వృద్ధురాలు సజీవదహనం
పూరింటికి నిప్పంటుకుని.. మంటల్లో చిక్కుకుని..! - పూరింటికి నిప్పంటుకుని వృద్ధురాలు సజీవదహనం
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో విషాదం జరిగింది. అగ్రహారంలోని ఓ పూరింటికి నిప్పు అంటుకుని నాగయ్యమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. వృద్ధురాలి మరణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

fire-accident-in-eaast-godavari-old-lady-died
పూరింటికి నిప్పంటుకుని వృద్ధురాలు సజీవదహనం
Intro:Body:
Conclusion:
పూరింటికి నిప్పంటుకుని వృద్ధురాలు సజీవదహనం
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విషాదం చోటుచేసుకుంది. అగ్రహారంలోని ఓ పూరింటికి నిప్పంటుకుని నాగయ్యమ్మ అనే వృద్ధురాలు సజీవదహనమైంది. ప్రమాదంలో పూరిళ్లు పూర్తిగా దగ్ధమైంది. వృద్ధురాలి మరణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Conclusion: