జగన్ పరిపాలనలో అవినీతి ఆకాశమంత ఎత్తుకు పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. గనులు, ఇసుక, మద్యం నుంచి రూ.కోట్ల రూపాయలను మామూళ్ల రూపంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని మండిపడ్డ ఆయన సీఎం బలహీనతతో తితిదే చేయి జారిపోయే ప్రమాదం ఉందన్నారు. తితిదేపై భాజపా, ఆర్.ఎస్.ఎస్ కుట్ర పన్నుతున్నాయని, వారి చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: