తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నాగుల్లంక గ్రామంలో వృద్ధులకు చిన్నారులకు.. నిత్యావసర సరకులు, పౌష్టికాహార కిట్లను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అందించారు. ద గాడ్స్ వే ఆర్గనైజేషన్, కింగ్ ఫౌండేషన్ సంయుక్తంగా వీటిని పంపిణీ చేశారు. పేదలను ఆదుకునేందుకు.. దాతలు ముందుకురావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఇదీచూడండి. ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు దోచేశారు..!