ETV Bharat / state

వంతెన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఈఎన్​సీ - వంతెన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఈఎన్​సీ సుబ్బారెడ్డి

పి.గన్నవరం నియోజకవర్గంలో గోదావరి నదిపై రూ.50కోట్ల రూపాయలతో వంతెన నిర్మించేందుకు టెండర్ పిలిచినట్లు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ బి. సుబ్బారెడ్డి వెల్లడించారు.

Engineer in Chief B. Subbareddy visit p.gannavaram
వంతెన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఈఎన్​సీ
author img

By

Published : Apr 11, 2021, 10:10 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం ఊడిమూడి లంక వద్ద గోదావరి నదిపై 50 కోట్ల రూపాయలతో వంతెన నిర్మించేందుకు టెండర్ పిలిచినట్లు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.సుబ్బారెడ్డి వెల్లడించారు. బ్రిడ్జ్ నిర్మాణ ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. టెండర్ ప్రక్రియ సాంకేతిక పరిశీలనలో ఉందని... ఇది పూర్తయిన తర్వాత ఆర్థికపరమైన పరిశీలన చేస్తామన్నారు. అన్నీ సజావుగా జరిగితే మే నెలలో వంతెన నిర్మాణం పనులు మొదలవుతాయని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

గోదావరిలో తగ్గిన నీటిమట్టం..తడారిన పంట పొలాలు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.