తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామిని దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు దర్శించుకున్నారు. స్వామివారికి పంచామృతాలతో చేసే పూజలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కొవిడ్ నిబంధనల అమలు తీరు.. ఆన్లైన్ వ్రతాల నిర్వహణను పరిశీలించారు.
ఇదీ చదవండి: 'కొవిడ్ ఉన్నప్పుడు.. ప్రజాభిప్రాయ సేకరణ ఎలా సాధ్యం'