తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట వద్ద... ఏలేరు జలాశయం ఆరో గేటు నుంచి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు సాగునీరు విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల మెట్ట ప్రాంతంలోని నారు మళ్లు ఎండిపోయాయి. ఈ మేరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే... ఏలేరు ఆరోగేటు వద్ద పూజలు చేసి నీటిని విడుదల చేశారు.
ఇదీ చదవండి:రంగు మారుతున్న గోదావరి.... ఆందోళనలో రైతులు