ETV Bharat / state

బఫర్ జోన్ కింద 8 గ్రామాలు - eight villages under buffer zone in p.gannavaram

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో బఫర్ జోన్ కింద 8 గ్రామాలను పెట్టినట్లు అధికారులు తెలిపారు.

eight villages under buffer zone in p.gannavaram
పి.గన్నవరం నియోజకవర్గంలో బఫర్ జోన్ కింద 8 గ్రామాలు
author img

By

Published : Apr 27, 2020, 11:17 AM IST

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ కంటోన్మెంట్ జోన్​గా ఉండటంతో.... దానికి సరిహద్దులో ఉన్న తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని పి.గన్నవరం, లంకలగన్నవరం, బెల్లంపూడి, ఉదుమూడి, జి.పెదపూడి, నరేంద్రపురం, కుండలపల్లి, చిరుత పూడి గ్రామాలను బఫర్ జోన్​లో పెట్టినట్లు పి.గన్నవరం తహసీల్దారు బి. మృత్యుంజయరావు వెల్లడించారు. గోదావరి జిల్లాల సరిహద్దులో.... వశిష్ఠ గోదావరి నదిని అనుకొని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి వచ్చే పడవల రాకపోకలపై నిషేధం విధిస్తామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి...భాజపా నేతకు ప్రధాని ఫోన్... ఆరోగ్యంపై ఆరా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.