ETV Bharat / state

అనపర్తిలో ఉత్సాహంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 - eenadu sports league 2019 at east godavari district

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి జీబీఆర్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు ఉత్సాహంగా జరిగాయి. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాడ్మింటన్, చదరంగం తదితర పోటీలు నిర్వహించారు.

eenadu sports league 2019
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019
author img

By

Published : Jan 5, 2020, 10:35 AM IST

ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి జీబీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు జరిగాయి. మొదటిరోజు వాలీబాల్ లో 16 జట్లు, కబడ్డీ లో 29, ఖోఖో నుంచి 5, బాడ్మింటన్ డబుల్స్లో 14 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బ్యాడ్మింటన్ డబుల్స్​లో అనపర్తికి చెందిన ఎమ్.ఎన్.ఆర్. జూనియర్ కళాశాలపై.. రాజమహేంద్రవరానికి చెందిన వీటీ జూనియర్ కళాశాల విజయం సాధించింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో 33 మంది పాల్గొనగా రాజమహేంద్రవరం వీటీ జూనియర్ కళాశాలకు చెందిన శ్రీను, మెగా జూనియర్ కళాశాలకు చెందిన సతీష్ పై విజయం సాధించాడు.

వాలీబాల్ తుది పోరులో రాజానగరానికి చెందిన దివ్య జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరానికి చెందిన మాతృశ్రీ జూనియర్ కళాశాల పై విజయం సాధించింది. ఖోఖో ఆఖరి మ్యాచ్​లో రాజానగరనికి చెందిన గాయిత్రిదేవి జూనియర్ కళాశాలపై దివ్య జూనియర్ కళాశాల గెలుపొందింది. చదరంగంలో 9 మంది పాల్గొనగా అనపర్తికి చెందిన జీబీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాషువా, సాగర్​లో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.

ఇవీ చూడండి..

ఎంత చక్క'టీ' రుచి..!

Intro:AP_RJY_81_04_EENADU_SPORTS_LEAGUE_ANAPARTHI_AV_AP10107

() తూర్పుగోదావరి జిల్లా అనపర్తి జీబీఆర్ కళాశాల మైదానంలో ఈనాడు ఆధ్వర్యంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పేరిట నిర్వహిస్తున్న అథ్లెటిక్స్, క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఈనాడు యూనిట్ మేనేజర్ చంద్రశేఖర్ ప్రసాద్ పాల్గొన్నారు.
వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాడ్మింటన్, చదరంగం తదితర పోటీలు నిర్వహించారు. మొదటిరోజు వాలీబాల్ నుంచి16 జట్లు, కబడ్డీ నుంచి29 జట్లు, ఖోఖో నుంచి 5జట్లు, బాడ్మింటన్ డబుల్స్ 14 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి
బ్యాడ్మింటన్ డబుల్స్ లో అనపర్తి చెందిన ఎమ్. ఎన్. ఆర్. జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం కు చెందిన వీటీ జూనియర్ కళాశాలలు తలపడగా వీటీ జూనియర్ కళాశాల జట్టు విజయం సాధించింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో 33 మంది పాల్గొనగా రాజమహేంద్రవరం వీటీ జూనియర్ కళాశాలకు చెందిన శ్రీను, మెగా జూనియర్ కళాశాల కు చేయించిన సతీష్ పై విజయం సాధించాడు. వాలీబాల్ తుది పోరులో రాజానగరానికి చెందిన దివ్య జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం కు చెందిన మాతృశ్రీ జూనియర్ కళాశాల పై విజయం సాధించింది. కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాకినాడ పీఆర్ కళాశాల మధ్య జరిగిన పోరు ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విజయం సాధించింది, కాకినాడ పీఆర్ కళాశాల రన్నర్ గా సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఖోఖో ఆఖరి మ్యాచ్లో రాజానగరనికి చెందిన గాయిత్రిదేవి జూనియర్ కళాశాలపై దివ్య జూనియర్ కళాశాల విజయం సాధించింది.
చదరంగంలో 9 మంది పాల్గొనగా అనపర్తి కి చెందిన జీబీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాషువా, సాగర్లు మొదటి రెండు స్థానాలు సాధించారు.

Body:AP_RJY_81_04_EENADU_SPORTS_LEAGUE_ANAPARTHI_AV_AP10107

Conclusion:AP_RJY_81_04_EENADU_SPORTS_LEAGUE_ANAPARTHI_AV_AP10107
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.