పర్యావరణహిత వాహనాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నలుగురు యువకులు. ఏపీ, కర్ణాటక, పశ్చిమ బంగ, మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు 'సన్ పెడల్ రైడ్' పేరిట దేశవ్యాప్తంగా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు. ఈ యాత్ర కోసం వివిధ సంస్థలు వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆ నలుగురు కాకినాడకు చేరుకున్నారు. వోల్టా ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసిన కాలుష్యరహిత ఆటోను వారు ప్రదర్శించారు. పలువురు ఔత్సాహికులు ఆ ఆటోను నడిపారు. ఆటోకు బ్యాటరీని అనుసంధానించి ...దానికి సౌరఫలకం ద్వారా శక్తి అందిస్తున్నట్లు యువబృందం తెలిపింది.
'సన్ పెడల్ రైడ్' యువకుల దేశవ్యాప్త యాత్ర - yatra
'సన్ పెడల్ రైడ్' పేరిట నలుగురు యువకులు దేశవ్యాప్త యాత్ర చేస్తున్నారు. పర్యావరణహిత వాహనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
పర్యావరణహిత వాహనాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నలుగురు యువకులు. ఏపీ, కర్ణాటక, పశ్చిమ బంగ, మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు 'సన్ పెడల్ రైడ్' పేరిట దేశవ్యాప్తంగా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు. ఈ యాత్ర కోసం వివిధ సంస్థలు వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆ నలుగురు కాకినాడకు చేరుకున్నారు. వోల్టా ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసిన కాలుష్యరహిత ఆటోను వారు ప్రదర్శించారు. పలువురు ఔత్సాహికులు ఆ ఆటోను నడిపారు. ఆటోకు బ్యాటరీని అనుసంధానించి ...దానికి సౌరఫలకం ద్వారా శక్తి అందిస్తున్నట్లు యువబృందం తెలిపింది.
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
బ్యాంకు ఖాతా తెరిచేందుకు వచ్చిన ప్రజలతో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఆంధ్రబ్యాంకు ప్రాంగణం చిన్నపాటి జనసంద్రాన్ని తలపించింది.పల్లెల నుంచి వ్యక్తిగత ఖాతా తెరిచేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం తో ఉదయం నుంచి బ్యాంకు గేటు ముందు పెద్ద క్యూ ఏర్పడింది. బ్యాంకు గేటు తీయక నుంచే ప్రజలు బారులు తీరారు. చిన్న పాటి తోపులాట జరిగింది. ఇంత రద్దీ ఎందుకంటె ... ప్రభుత్వం అమలు చేయనున్న అమ్మఒడి కార్యక్రమం తో పాటు , ఏక రూప దుస్తులకు నేరుగా తల్లుల ఖాతాల్లో నగదు జమచేయడమే.ఏక రూప దుస్తుల నగదు కోసం పాఠశాలల్లో బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చేందుకు ఈ నెల 27 వరకే గడువు ఉంది.దీనికి తోడు వెబ్ సైట్లో ప్రాంతీయ బ్యాంకుల్లో ఖాతాలు నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. దింతో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, కేంద్ర సహకార బ్యాంకు లో ఖాతాలు ఉన్నవారంతా కొత్త ఖాతాలు తీసుకోవాల్సి రావడం తో ఆంధ్రబ్యాంకు కు ప్రజాలు పోటెత్తారు.Body:Shaik khajavaliConclusion:9390663593