ఇసుక కొరత కారణంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... ప్రభుత్వానికి పట్టడంలేదని జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ విమర్శించారు. రాజమహేంద్రవరంలో జరిగిన సమవేశంలో దుర్గేష్ మాట్లాడారు. రాజకీయాలు పక్కన పెట్టి... తక్షణం ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పవన్‌కల్యాణ్ తలపెట్టిన భారీ పాదయాత్రకు... తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి...