తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి , డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు బుధవారం అమరావతిలో మంత్రి వేణుగోపాల్‌ను కలిశారు. రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రిని నేతలు కోరారు. మంత్రి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి