ETV Bharat / state

ఇకపై రోడ్డెక్కితే కేసులే.. ఒంటికి వాతలే! - lock down andhrapradesh due to corona updates

తూర్పుగోదావరి జిల్లా పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఆంక్షలు లెక్క చేయకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

east godavari dst police warning to public about lockdown   contempt
తూర్పుగోదావరి జల్లాలో లాక్​డౌన్​ ఉన్నప్పటికీ బయటకొస్తున్న ప్రజలు
author img

By

Published : Mar 26, 2020, 2:13 PM IST

తూర్పుగోదావరి జల్లాలో లాక్​డౌన్​ ఉన్నప్పటికీ బయటకొస్తున్న ప్రజలు

లాక్​డౌన్​ లెక్కచేయకుంటా అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు పంజా విసురుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 29 మందిపై కేసులు నమోదు చేశారు. భారీగా జరిమానా విదిస్తున్నారు.

ఇదీ చూడండి:

దేశంలో మరింత పెరిగిన కరోనా మృతుల సంఖ్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.