దుకాణదారులు నిబంధనలు పాటించాలని, మాస్కు పెట్టుకుని వచ్చిన వారికే సరుకులు విక్రయించాలని, లేకుంటే దుకాణాలను సీజ్ చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్సై రమేష్ హెచ్చరించారు. వ్యాపార దుకాణాలను ఎస్సై ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గ్లౌజులు ధరించిన తరువాతే వ్యాపారాలు కొనసాగించాలని ఆదేశించారు. కొన్ని షాపుల ముందు సామాజిక దూరం పాటించేలా సర్కిల్స్ వేయకపోవటంతో వారిని కూడా సర్కిల్స్ వేసిన తరువాత వ్యాపారాలు నిర్వహించాలని హెచ్చరించారు. ఉదయం 11 గంటలకు విధిగా ప్రతీ దుకాణం మూసివేయాలని చెప్పారు.
ఇదీ చూడండి