తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో కరోనా కేసులు నమోదయ్యి 28 రోజులు పూర్తి కావడం, అనంతరం ఒక్క కేసు కూడా నమోదు కాని కారణంగా.. ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్ నుంచి గ్రీన్‌జోన్ గా మార్చారు. ఏర్పాటు చేసిన భారీ గేట్లను అధికారులు పూర్తిగా తొలగించారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉదయం 9 గంటల వరకు అనుమతిస్తున్నారు. 28 రోజులపాటు ఇంటికే పరిమితమైన ప్రజలు గ్రీన్ జోన్ గా మార్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి...