ETV Bharat / state

కోనసీమలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు - దేవి నవరాత్రి మహోత్సవాలు

దేవి నవరాత్రి మహోత్సవాలు తూర్పుగోదావరి జిల్లాలో వైభవంగా సాగుతున్నాయి. ఆలయాలను సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలకు భక్తులు కుటుంబాలతో సహా తరలివచ్చారు.

కోనసీమలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Sep 29, 2019, 5:01 PM IST

కోనసీమలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలంలో వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించారు. ఆలయాల వద్ద చలువ పందిళ్లు, అరటి మెక్కలు ఏర్పాటు చేసి.. ముఖద్వారాల వద్ద అందంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చూడండి:

నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి?

Intro:Ap_Nlr_02_29_Save_Water_2k_Walk_Kiran_Avb_R_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
సేవ్ వాటర్ అనే నినాదంతో నెల్లూరులో పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టు కే వాక్ జరిగింది. లయన్స్ క్లబ్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నేటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ వాక్ చేపట్టారు. నగరంలోని సర్వోదయ కళాశాల నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు సాగిన ఈ వాక్ లో యువతి, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి భాద్యతంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగిన యువత గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భవిష్యత్ తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే నీటి పొదుపు తప్పనిసరని ఈ సందర్భంగా కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ద్వారకనాథ్ అన్నారు.
బైట్: ద్వారకనాథ్, కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.