మద్యం దుకాణాలు తెరవటంతో మందుబాబులు ఫుల్ జోష్లో ఉన్నారు. మద్యం సీసాలు పట్టుకుని రోడ్లమీద చిందులు వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఓ మందు బాబు మద్యం సీసాతో నడిరోడ్డుపై హంగామా చేశాడు. ఆ సమయంలో పోలీసులు రావటంతో రహదారి మీదనుంచి పక్కకు వచ్చి అక్కడ మద్యం తాగాడు. ఇలా రాష్ట్రంలో చాలా మంది మందుబాబులు చిందులేస్తూ గడిపారు.
మందేస్తే స్టెప్పులెయ్యాల్సిందే - drinker dance news
లాక్డౌన్ సడలింపులతో మద్యం దుకాణాలు తిరిగి ప్రారంభించటంతో ముందుబాబుల కాళ్లక్కి రెక్కలొచ్చినట్లుంది. ఉదయాన్నే మద్యం దుకాణాల వద్దకు చేరుకున్నారు. మద్యం చేతికి దొరగ్గానే మందేసి చిందులేస్తున్నారు.
![మందేస్తే స్టెప్పులెయ్యాల్సిందే మద్యం సేవించి చిందులేస్తున్న మందుబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7061304-19-7061304-1588612578350.jpg?imwidth=3840)
మద్యం సేవించి చిందులేస్తున్న మందుబాబు
మద్యం దుకాణాలు తెరవటంతో మందుబాబులు ఫుల్ జోష్లో ఉన్నారు. మద్యం సీసాలు పట్టుకుని రోడ్లమీద చిందులు వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఓ మందు బాబు మద్యం సీసాతో నడిరోడ్డుపై హంగామా చేశాడు. ఆ సమయంలో పోలీసులు రావటంతో రహదారి మీదనుంచి పక్కకు వచ్చి అక్కడ మద్యం తాగాడు. ఇలా రాష్ట్రంలో చాలా మంది మందుబాబులు చిందులేస్తూ గడిపారు.
ఇదీ చూడండి: మద్యం దుకాణాల వద్ద మందుబాబుల హుషారు