ETV Bharat / state

'కృత్రిమ గర్భధారణ కోసం మంగాయమ్మ వస్తే ఆశ్చర్యపోయా' - ahalya

73 ఏళ్ల మంగాయమ్మ ఆత్మవిశ్వాసమే ఆమెను తల్లిని చేసిందని వైద్యుడు ఉమాశంకర్‌ అభిప్రాయపడ్డారు. నిత్యం వైద్యులు పర్యవేక్షిస్తూ... ఆమె మొహంలో ఆనందాన్ని నింపారని... వైద్య రంగంలోనే కొత్త చరిత్ర సృష్టించామని అన్నారు.

మంగాయమ్మ వైదుడు మీడియా సమావేశం
author img

By

Published : Sep 5, 2019, 1:34 PM IST

73 ఏళ్ల మంగాయమ్మ ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడంపై వైద్యుడు ఉమాశంకర్​ హర్షం వ్యక్తం చేశారు. ఉదయం గుంటూరులోని అహల్యా ఆసుపత్రిలో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చి మంగాయమ్మ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. కృత్రిమ గర్భధారణ కోసం ఆమె వచ్చినప్పుడు తామంతా ఆశ్చర్యపోయామని అన్నారు. అన్ని రకాల పరీక్షలు చేశాక వైద్యం ప్రారంభించామని... వైద్యుల మొదటి ప్రయత్నంలోనే కృత్రిమ గర్భధారణ విజయవంతమైందని తెలిపారు. ఆహారం తీసుకోవడంలో ఆమె ఇబ్బందులు పడ్డారని ఉమా శంకర్​ చెప్పారు. నిపుణులైన వైద్యులు ఆమెను నిత్యం పర్యవేక్షించారని వెల్లడించారు. ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని ఉమాశంకర్​ తెలిపారు. ప్రసవానికి వెళ్లే ముందు మంగాయమ్మ కోరిక మేరకు శ్రీమంతం చేసినట్లు తెలిపారు.

'ఈ విజయం వైద్య రంగానిది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఈ ఘనత సాధించటం నాకు మరింత సంతోషం. నాకు వైద్య విద్య నేర్పిన గురువులకు ఈ రికార్డు అంకితం చేస్తున్నాను'- ఉమా శంకర్​, వైద్యుడు

Intro:FILE NANE : AP_ONG_41_05_SAMUDRA_TEERAM_GHORAM_AV_AP10068_SD
CONTRIBUTOR : సముద్రతీరం ఘోరంగా మారింది.... పర్యావరణాన్ని కాపాడే విగ్రహాలు పెట్టుకోమని.... ప్రభుత్వం, స్వచందసంస్దలు, విద్యార్థులు అవగాహన కలిపించినా... ఇంకా కొంతమంది మారలేదు.... గత నాలుగు రోజులుగా పూజలందుకున్న గణనాధుడి విగ్రహాలు నిమజ్జనాల కోసం ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరానికి తరలివస్తున్నాయి... చాలా విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాలు అవటంవల్ల సముద్రంలో నిమజ్జనాల చేసిన తరువాత అలల తాకిడికి తీరానికి కొట్టుకొస్తున్నాయి... దీంతో సముద్ర తీరమంతా వ్యర్ధాలతో నిండిపోయింది... అవే మట్టితో చేసిన విగ్రహాలయితే నీటిలో కరిగిపోయేయి... ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు, వాటికి వేసిన రంగుల వల్ల సముద్రంలోని మత్స్యసంపదకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు... దీనికి తోడు వాడరేవు తీరమంతా వ్యర్ధాలతో నిండిపోయింది... పందులు స్వైరవిహారం చేస్తున్నాయి... ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి నిమజ్జనాల సమయంలో ఎప్పటికప్పుడు తీరాన్ని శుభ్రం చెయ్యాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు..

Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి: AP10068, ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి: AP10068, ఫోన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.