ETV Bharat / state

వీడియో: పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బుల పంపిణీ ! - ఏపీ పంచాయతీ ఎన్నికలు

పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీకి సంబంధించిన పలు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ పరిధిలో జరిగింది. పలువురు అభ్యర్థులు డబ్బులను పంపిణీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలింగ్ కేంద్రాల దగ్గర్లో డబ్బుల పంపిణీ
money distribution in eastgodavari district
author img

By

Published : Feb 17, 2021, 3:26 PM IST

పోలింగ్ కేంద్రాల దగ్గర్లో డబ్బుల పంపిణీ.. రంగంలోకి పోలీసులు!

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని 4 మండలాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో.. పలువురు అభ్యర్థులు నగదు పంచుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. యర్రగుంటపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఆటోలో వస్తున్న ఓటర్లకు నగదు పంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రగడవరంలోనూ ఇదే పరిస్థితి ఉందనే వార్తలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం.

ఇదీ చదవండి

విశాఖ చేరుకున్న సీఎం.. ఉక్కు కార్మిక సంఘాలతో సమావేశం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.