ETV Bharat / state

'క్లిష్ట సమయంలో వైద్యులకు అండగా నిలవాలి'

కరోనా కట్టడికి కృషి చేస్తున్న వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కడియం, ధవళేశ్వరంలో ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మెడికల్‌ కిట్లు పంపిణీ చేశారు.

Distribution of medical kits to  doctors
వైద్యసిబ్బందికి మెడికల్ కిట్ల పంపిణీ
author img

By

Published : Apr 10, 2020, 1:54 PM IST

కరోనా నియంత్రణలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బందికి ప్రజా ప్రతినిధులు సహకారం అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం, ధవళేశ్వరంలో ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి మెడికల్‌ కిట్లు పంపిణీ చేశారు. వీటిలో వైద్యులు వినియోగించే వివిధ రకాల రక్షణ పరికరాలు, కళ్లజోళ్లు ఉన్నాయి. క్లిష్ట సమయంలో వైద్యులకు అండగా నిలవాలని ప్రజలను కోరారు. ప్రాణాలకు తెగించి రోగులని వారు రక్షిస్తున్నారని ప్రశంసించారు.

ఇదీ చూడండి:

కత్తిపూడిలో కరోనా పాజిటివ్​.. అధికారులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.