ETV Bharat / state

సుంకరపాలెంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ - సుంకరపాలెంలో ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెంలో లాక్​డౌన్ కారణంగా కూలి పనులు లేని నిరుపేద కుటుంబాలకు మాజీ సర్పంచ్​ నిత్యావసరాలు సరకులతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు.

Distribution of free essentials to the poor
సుంకరపాలెంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Apr 5, 2020, 6:23 PM IST

సుంకరపాలెంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెంలో దినసరి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారికి మాజీ సర్పంచ్​ పోవూరి కిరణ్​ తనవంతు సాయమందించారు. సుమారు 1200 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

కడపలో కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షల కేంద్రం ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.